‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న
మాస్ క దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం తర్వాత మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో ముందుకు వస్తున్నారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్రిముఖ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మెకానిక్ రాకీ … Read more