‘రాయన్’ ట్రైలర్: ధనుష్ క్యారెక్టర్ గూస్ బంప్స్

Raayan Telugu Trailer

సూపర్ స్టార్ ధనుష్ రాయన్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్టర్ గా తన 50 మైల్ స్టోన్ మూవీకి తనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహాలే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. ఎదురెదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టుముట్టి ఒక పధకం వేసి సింహన్ని ఓడిస్తాయి” అనే పవర్ ఫుల్ వాయిస్ ఇంట్రోతో మొదలైన ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్ తో … Read more

ఆకట్టుకుంటున్న ‘బచ్చల మల్లి’ ఫోక్ మెలోడీ మా ఊరి జాతరలో…

ఆకట్టుకుంటున్న 'బచ్చల మల్లి' ఫోక్ మెలోడీ మా ఊరి జాతరలో…

అల్లరి నరేష్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు ఈ మూవీని. అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఈ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ మా ఊరి జాతరలో రిలీజ్ … Read more

‘కన్నప్ప’లో శరత్ కుమార్ ఉగ్రరూపం

‘కన్నప్ప’లో శరత్ కుమార్ ఉగ్రరూపం

ప్రస్తుతం దేశం లో పాన్ ఇండియా సినిమాల హవా నడుతోంది. రీసెంట్ గా విడుదలైన ప్రభాస్ చిత్రం కల్కి 2898 ఎడి ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం డైనమిక్ హీరో విష్ణు మంచు హీరోగా భారీ బడ్జెట్ తో వస్తున్న ‘కన్నప్ప’ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రీసెంట్‌గా విడుదల చేసిన టీజర్‌తో కన్నప్ప మీద మరింత బజ్ ఏర్పడింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి చర్చ జరుగుతోంది. కన్నప్ప ఎప్పుడెప్పుడు … Read more

నిఖిల్ రిలీజ్ చేసిన రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్

హీరో నిఖిల్ రిలీజ్ చేసిన రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం ఈ చిత్రంతో . సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌, లెజెండ్రీ సింగర్ కె.ఎస్‌.చిత్ర‌ పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘కులం … Read more

జనసేన జెండా పట్టుకున్న బుడ్డోణ్ని చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్… కాన్వాయ్ ఆపి మరీ

జనసేన జెండా పట్టుకున్న బుడ్డోణ్ని చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్... కాన్వాయ్ ఆపి మరీ

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకున్న జనసేన నూతన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త కళ తీసుకొస్తున్నారు. ఎక్కడ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్నారు. అయితే ఈ క్రమంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్ అటుగా వెళ్తున్న సమయంలో ఓ చిన్న పిల్లాడు జనసేన జెండా ఊపుతూ పవన్ కళ్యాణ్ కంట్లో పడ్డాడు. వెంటనే వాహనం ఆపించి పిల్లాడితో మాట్లాడారు పవన్. … Read more

రక్షిత్ అట్లూరి ‘ఆపరేషన్ రావణ్’ ఆగస్టు 2న

Rakshit Atluri's 'Operation Raavan' release date locked

హీరో రక్షిత్ అట్లూరి కొత్త చిత్రం ఆపరేషన్ రావణ్’. ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ‘ఆపరేషన్ రావణ్’ సినిమా రిలీజ్ డేట్ ను ఈరోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని … Read more