Categories: Telugu News

‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న

మాస్ క దాస్ విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం తర్వాత మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ ‘మెకానిక్ రాకీ’తో ముందుకు వస్తున్నారు. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తున్నఈ చిత్రాన్ని SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మించారు. రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

త్రిముఖ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

మెకానిక్ రాకీ టీం ఇప్పుడు ప్రమోషన్స్ ని పరుగులు పెట్టిస్తున్నారు. మెకానిక్ రాకీ ఫస్ట్ సింగిల్ గుల్లెడు గుల్లెడు ఆగస్ట్ 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి బ్యూటీఫుల్ కెమిస్ట్రీని చూపించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ స్వరాలు అందించారు. పాటలన్నీ వైరల్ హిట్ కాబోతున్నాయి టీం గట్టిగా చెబుతోంది.

మనోజ్ కటసాని డీవోపీ, అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్.

భారీ బడ్జెట్‌తో పెద్ద కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Raj

Recent Posts

‘Akhanda 2: Tandavam’ Team Felicitates Padma Bhushan Awardee Balakrishna

The crew of ‘Akhanda 2: Tandavam’ lavishly congratulated Nandamuri Balakrishna, the "God of Masses," on…

3 days ago

Mahesh Babu praises Niharika’s ‘Committee Kurrollu’

Mega Daughter Niharika Konidela’s maiden production venture, Committee Kurrollu, is emerging as a box office…

6 months ago

Vishnu Manchu’s Kannappa Unveils Fierce New Character

Vishnu Manchu’s highly anticipated Pan India project, Kannappa, is making significant strides as production progresses…

6 months ago

Allu Arjun Donates ₹25 Lakh for Wayanad Landslide Relief

Stylish star Allu Arjun has made a generous contribution of ₹25 lakh to the Kerala…

6 months ago

‘Committee Kurrollu’ Team Promotions at Pithapuram

The highly anticipated film Committee Kurrollu is set for its grand release on August 9.…

6 months ago

Friendship Day 2024 Wishes, Messages and Quotes

Friendship Day is a special occasion dedicated to celebrating the joy, love, and importance of…

6 months ago