‘పరదా’లో రత్నమ్మగా సంగీత: ఫస్ట్ లుక్ రిలీజ్

'పరదా'లో రత్నమ్మగా సంగీత: ఫస్ట్ లుక్ రిలీజ్

అందాల తార అనుపమ పరమేశ్వరన్ ముఖ్య పాత్రలో లేడి ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పరదా. ఈ చిత్రంలో వెర్సటైల్ దర్శన రాజేంద్రన్, ప్రముఖ నటి సంగీత లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ‘సినిమా బండి’ సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కాండ్రేగుల తన రెండవ చిత్రం ‘పరదా’ ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ రత్నమ్మ గా సంగీత క్యారెక్టర్ ని … Read more