ఆకట్టుకుంటున్న ‘బచ్చల మల్లి’ ఫోక్ మెలోడీ మా ఊరి జాతరలో…
అల్లరి నరేష్ కొత్త సినిమా ‘బచ్చల మల్లి’. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు ఈ మూవీని. అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఈ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ మా ఊరి జాతరలో రిలీజ్ … Read more