నిఖిల్ రిలీజ్ చేసిన రాజా రవీంద్ర ‘సారంగదరియా’ ట్రైలర్
రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సారంగదరియా’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం ఈ చిత్రంతో . సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర పాడిన ‘అందుకోవా’, ‘నా కన్నులే..’, ‘ఈ జీవితమంటే..’ అనే పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్ను హీరో నిఖిల్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ‘కులం … Read more