జనసేన జెండా పట్టుకున్న బుడ్డోణ్ని చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్… కాన్వాయ్ ఆపి మరీ

జనసేన జెండా పట్టుకున్న బుడ్డోణ్ని చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్... కాన్వాయ్ ఆపి మరీ

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకున్న జనసేన నూతన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి కొత్త కళ తీసుకొస్తున్నారు. ఎక్కడ తగ్గేదెలా అంటూ దూసుకుపోతున్నారు.

అయితే ఈ క్రమంలో డిప్యూటీ సీఎం కాన్వాయ్ అటుగా వెళ్తున్న సమయంలో ఓ చిన్న పిల్లాడు జనసేన జెండా ఊపుతూ పవన్ కళ్యాణ్ కంట్లో పడ్డాడు. వెంటనే వాహనం ఆపించి పిల్లాడితో మాట్లాడారు పవన్. ఈ సన్నివేశాన్ని చూసిన వారంతా ఈ పిల్లాడు లక్కీ బాయ్ అంటూ కొనియాడుతున్నారు.

ఈ సంఘటనకి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పిల్లాడు ఇప్పుడు ఆ ఊర్లో హీరో అయిపోయాడు.

జనసేన జెండా పట్టుకున్న బుడ్డోణ్ని చూసి ఫిదా అయిన పవన్ కళ్యాణ్... కాన్వాయ్ ఆపి మరీ