‘భైరవం’ చిత్రంలో నెగటివ్ రోల్‌తో ఆకట్టుకున్న మంచు మనోజ్, ఈసారి పీరియడ్ యాక్షన్ డ్రామాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ‘డేవిడ్ రెడ్డి’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1897 నుంచి 1922 మధ్యకాలం జరిగిన సంఘటనలపై ఆధారపడి సాగుతుంది. కుల అణచివేత నుండి లేచి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన ధైర్యవంతుడి కథను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
హనుమా రెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోటుకూరి భారత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెల్వెట్ సౌల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ ఇప్పటికే ఆసక్తి రేపింది. టైటిల్‌లోనే మనోజ్ ముఖాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన ఈ పోస్టర్‌లో “బోర్న్ ఇన్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. రైజ్డ్ ఇన్ ఢిల్లీ. నౌ షేకింగ్ ది బ్రిటిష్ ఎంపైర్.” అనే ట్యాగ్‌లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
https://www.youtube.com/watch?v=cHd-vTYZ87A GHAATI Trailer released. Starring Anushka Shetty, Vikram Prabhu and others. Written & Directed by…
మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన కన్నడ యానిమేటెడ్ భక్తి చిత్రం, స్వదేశంలో…
Friendship Day is a special occasion dedicated to celebrating the joy, love, and importance of…
Vijay Deverakonda’s most-awaited film Kingdom has hit theatres worldwide today (July 31). Premieres began last…
Vijay Deverakonda’s most-awaited action drama ‘Kingdom’ is all set for a grand release worldwide tomorrow…
Bollywood diva Mouni Roy is about to make her big Tollywood debut with a hot…