ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి దూసుకుపోయిన పెళ్లి కారు – వైరల్ అవుతున్న వీడియో
March 4, 2025వేగంగా దూసుకొచ్చిన ఓ పెళ్లి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ప్రమాదకర ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒక్కసారిగా ఎగిరి దూరంగా పడిపోయారు....