Icon star Allu Arjun and Rashmika Mandanna starrer Pushpa 2 directed by Sukumar. Recently, the song “Sooseki aggi ravva madhiri untade naa saami” from this movie was released.
Cast: Allu Arjun, Rashmika Mandanna
Music: Devi Sri Prasad
Singer: Shreya Ghoshal
Choreographer: Ganesh Acharya
Lyrics: Chandrabose
Story-Screenplay-Direction: Sukumar
Producers: Naveen Yerneni, Ravi Shankar Yalamanchili
వీడు మొరటోడు…
అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న
పసి పిల్లవాడు నావాడు
వీడు మొండోడు…
అని ఊరు వాడ అనుకున్న గాని
మహారాజు నాకు నా వాడు
ఓ.. మాట పెళుసైన మనసులో వెన్న
రాయిలా ఉన్న వాడిలోన
దేవుడెవరికి తెలుసును నా కన్న
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి…
ఓ ఎర్రబడ్డ కలల్లోన కోపమే మీకు తెలుసు
కల్లలోన దాచుకున్న చెమ్మ నాకే తెలుసు
కోరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు
మీసమెనుక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు
అడవిలో పులిలా సరసర చెలరేగడమే మీకు తెలుసు
అలసిన రాతిరి వొడిలో చేరి తల వాల్చడమే శ్రీవల్లికి తెలుసు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామి
మెత్తని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామి…
ఓ గొప్ప గొప్ప యినాములనే ఇచ్ఛివేసే నవాబు..
నన్ను మాత్రం చిన్ని ముద్దులడిగే గరీబు..
పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్క బెట్టే మగాడు
వాడి చొక్కా ఎక్కడుందో వెతకమంటాడు చూడు
బయటికి వెళ్లి ఎందరెందరినో ఎదిరించేటి దొరగారు
నేనే తనకి ఎదురెళ్లకుండా బయటికి వెళ్ళడు శ్రీవారు
సూసేకి అగ్గిరవ్వ మాదిరే ఉంటాడే నా సామే ..
ఇట్టాటి మంచి మొగుడుంటే ఏ పిళ్ళైనా మహరానే!
Veedu moratodu ani vallu veellu
yennenni anna pasi pillavaadu naa vaadu
Veedu mondodu ani vooru vaada anukunnagaani
maharaju naaku naa vaadu
O maata pelusaina manasulo venna
raayila unna vaadilonaa..
devudevariki telusunu naa kanna
Sooseki aggiravva madhiri vuntade naa saami
methaani paththi puvvulamari santode naa saami
O yerrabadda kalallona kopame meeku telusu
Kallalona dachukunnaa chemma naake telusu
korameesam ruvvutunna roshame meeku telusu
meesamenuka musurukunna musinavvu naaku telusu
adavilo pulila sarasara chelaregadame meeku telusu
alasina rathiri vodilo cheri tala valchadame srivalliki telusu
Sooseki aggiravva madhiri vuntade naa saami
methaani paththi puvvulamari santode naa saami
o.. goppa goppa inamulane ichhivese navaabu
nannu matram chinni chinni mudduladige gareebu
pedda pedda panulu itte chakkabette magaadu
vaadi chokkaa ekkadundo vetakamantadu choodu
bayatiki velli endarendarino edirincheti doragaaru
nene thanaki edurellakunda bayatiki velladu sreevaaru
sooseki aggiravva madhiri vuntade naa saami
ittanti manchi mogudunte ye pillaina maharane
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మధ్యకాలంలో అగ్ర దర్శకుల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగ…
వేగంగా దూసుకొచ్చిన ఓ పెళ్లి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ…
రోడ్డు మీద అకస్మాత్తుగా మారిన పరిస్థితులు క్షణాల్లో పెద్ద ప్రమాదానికి దారి తీసిన ఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్…
The highly anticipated courtroom drama ‘Court – State vs A Nobody’, presented by Natural Star…
Global music sensation Ed Sheeran left fans in awe during his recent Bangalore concert by…
Naga Chaitanya and Sai Pallavi’s Thandel, a romantic action drama centered on the lives of fishermen…