గిరి ప్రదక్షిణ అంటే ఏమిటి ? వాటి ఫలితాలేంటో తెలుసా ?
Published on July 11, 2024 by Focusway Teamభారతదేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒకటి అరుణాచలేశ్వర ఆలయం. ఇది తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలో ఉంది. ఇక్కడ పరమ శివుడు అరుణాచలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు .
గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగడం. ఎంత దూరం ఉంటుంది, ఎంత సమయం పడుతుంది.. దాని వల్ల వచ్చే ఫలితాలేంటో ఈ వీడియోలో వివరించారు.
గిరి ప్రదక్షిణ ఫలితం తెలుసా? మొదటి అడుగుతో.. arunachala mahima #giripradakshina Moksham Telugu