భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటైన అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది. ఇక్కడ పరమ శివుడు అరుణాచలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు . వివిధ పుణ్యక్షేత్రాల సమాహారం అరుణాచలం. ఆలయం అరుణాచల కొండ దిగువన ఉంటుంది. ఇది శివుని స్వరూపంగా పరిగణించబడుతుంది. యాత్రికులు ఈ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, నిర్మాణ వైభవం మరియు నిర్మలమైన వాతావరణంతో భక్తులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తోంది.
అరుణాచలేశ్వర స్వామి దర్శనం అంత సులువు కాదట. పరమ శివుని కరుణ, అనుగ్రహం ఉంటేనే అది సాధ్యం అంటారు.
అయితే అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి, అక్కడ ఏమేం దర్శించుకోవాలో చాగంటి కోటేశ్వర రావు వివరించారు. అవి మీరు ఈ వీడియోలో చూడొచ్చు.