Rajamouli Documentary: నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న రాజమౌళి డాక్యుమెంటరీ
August 2, 2024బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా చిత్రాల ప్రముఖ దర్శకుడు రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. దీనికి సంబందించిన ఒక ప్రోమో వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల...