మెగాస్టార్ ఫోటో ముందు పోజిచ్చిన టాప్ డైరెక్టర్లు – వైరల్ అవుతున్న ఫోటో
టాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్ల మధ్య అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకమే. ఈ మధ్యకాలంలో అగ్ర దర్శకుల్లో ఒకరైన సందీప్ రెడ్డి వంగ తన ఆఫీస్‌లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఛాలెంజ్’ చిత్రంలోని భారీ ఫోటో ఫ్రేమ్ పెట్టించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోటో అప్పట్లో వైరల్ అయ్యింది. అయితే, తాజాగా RC16 డైరెక్టర్ బుచ్చిబాబు సన సందీప్ రెడ్డి వంగ ఆఫీసుకు వెళ్లినప్పుడు, ఆ ఫోటో ముందు నిల్చొని పోజిచ్చిన ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. … Read more