Rajamouli Documentary: నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న రాజమౌళి డాక్యుమెంటరీ

Rajamouli Documentary: నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోన్న రాజమౌళి డాక్యుమెంటరీ

బాహుబలి, RRR వంటి పాన్ ఇండియా చిత్రాల ప్రముఖ దర్శకుడు రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ రూపొందించిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. దీనికి సంబందించిన ఒక ప్రోమో వీడియోని నెట్ ఫ్లిక్స్ విడుదల చేసింది. ఇందులో రాజమౌళి తీసిన ప్రముఖ చిత్రాల్లోని షూటింగ్ సన్నివేశాలు, రాజమౌళి హీరోలను డైరెక్ట్ చేసే సీన్స్ మరియు రాజమౌళి సెట్లో ఎలా ఉంటారనేది చూపించారు. అంతేకాక టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినీ ప్రముఖులు రాజమౌళి గురించి వారి అభిప్రాయాలను తెలియజేసారు. … Read more