ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకున్న జనసేన నూతన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.…