Arunachalam Temple: అరుణాచలం వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి
July 9, 2024భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటైన అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఉంది. ఇక్కడ పరమ శివుడు అరుణాచలేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు . వివిధ పుణ్యక్షేత్రాల సమాహారం అరుణాచలం. ఆలయం అరుణాచల కొండ దిగువన...